Tornadoes | మిచౌంగ్ తుఫాను (Cyclone Michaung) తీవ్రతతో ఏపీ అతలాకుతలమైంది. ఇలాంటి సమయంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో టోర్నడోలు (సుడిలాలులు) బీభత్సం సృష్టించాయి.
Michaung | మిగ్జాం తుఫాన్ మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటింది. ఇప్పటికే తమిళనాడులో జల విలయానికి కారణమైన తుఫాన్ ఏపీలోనూ బీభత్సం సృష్టించింది.
మిజ్‌గాం తుఫాను ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్టంలోని పలు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Cyclone Michaung | మిగ్జాం తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తెలంగాణలోనూ తుఫాను ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మిజ్‌గాం తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల సమీపంలో తుఫాను తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో గంటకు 90 నుంచి వంద కిలోమీటర్ల
TS Weather | మిగ్జాం తుఫాను ప్రభావంతో రాగల రెండురోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్�
Cyclone Michaung | దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి ‘మిచాంగ్’ నామకరణం చేశారు. ఈ తుఫాను ఏపీలోని నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాను చ�
Tirumala | తిరుమల శ్రీవారి మెట్టుమార్గంలో భక్తుల రాకపోకలను తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నది. అలాగే తిరుమలలోని పర్యాటక ప్రదేశాల సందర్శనను తాత్కాలికంగా రద్దు చేసింది. బంగాళాఖాతంలో తీ�
TS Rain Alert | రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూ�
Cyclone Michaung | రోడ్లపై ఉండాల్సిన కార్లు.. వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. నదుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు రోడ్లపై సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం చెన్నై (Chennai) నగరంలోని పరిస్థితి ఇది.
Cyclone Michaung | మిచాంగ్ తుఫాన్ (Michaung Cyclone) ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తమిళనాడు అతలాకుతలమవుతోంది. గత రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి చెన్నై మహానగరం పూర్తిగా స్తంభించిపోయింది. ఈదురుగాలులకు చెన్నైలోని కనత్తూ�
Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ (Cyclone Michaung) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి చెన్నై (Chennai )లో భారీ వర్షం కురుస్తోంది. దీ