Vegitables | భగ్గుమంటున్న కూరగాయల ధరలు.. భారీ వర్షాలతో పంట నష్టమే కారణం
Vegitables | కొండెక్కిన కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశమున్నదని నిపుణులు చెబుతున్నారు. మొన్నటివరకూ వడగాడ్పులు, ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు పేర్కొంటున్నారు.
హైదరాబాద్, జూలై 9 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కొండెక్కిన కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశమున్నదని నిపుణులు చెబుతున్నారు. మొన్నటివరకూ వడగాడ్పులు, ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు పేర్కొంటున్నారు. దీంతో విపణిలోకి కూరగాయల రాక తగ్గిపోతున్నదని గుర్తు చేస్తున్నారు.
ఫలితంగా రానున్న రోజుల్లో ఉల్లిగడ్డలు, టమాట, ఆలుగడ్డ వంటి కూరగాయల రేట్లు మరింత పెరుగొచ్చని అంచనా వేస్తున్నారు. కొంతమంది దళారులు గోదాముల్లో కూరగాయల నిల్వలను ఉంచుకొంటున్నారని, దీంతో కృత్రిమ కొరత ఏర్పడుతున్నదని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

