Bengaluru | ఐటీ నగరి, కర్ణాటక రాజధాని బెంగళూరును Bengaluru మరోసారి భారీ వాన ముంచెత్తింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి
India Vs New zealand:టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఏకధాటిగా వర్షం కురుస్తున్న కారణం వల్ల మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇండియాన తన తొల
మండల పరిధిలో బుధవారం రాత్రి జోరువాన కురిసింది. దీంతో పలు గ్రామాల చెరువులు అలుగు పారుతున్నాయి. మండల పరిధిలోని గూడూరులో ఉప్పరోనికుంట, చింతల్‌చెరువు, కుమ్మరికుంట అలుగు పారాయి.
Traffic jam | సుచిత్ర నుంచి కొంపల్లి వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి (Traffic jam). బుధవారం రాత్రి కుండపోతగా వాన కురియడంతో కొంపల్లి-దూలపల్లి రోడ్డులో రోడ్డు కోతకుగురై
Heavy rain | రాజధాని హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. బుధవారం రాత్రి నగరంలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కుండపోతగా వానపడింది. దీంతో ప్రాంతాల్లో కాలనీలు నీటమున�
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. గంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లో ఇండ్లల్లోకి వర్షపునీరు చేరింది. జిల్లా కేంద్రంలోన�
ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వానతో కాగ్నానది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
పరిగి డివిజన్ పరిధిలో భారీ వర్షం కురిసింది. దీంతో డివిజన్ లోని నాలుగు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పూడూ రులో అత్యధికంగా 83.1 మి.మీ., పరిగిలో 63.1 మి.మీ., కులకచర్లలో 50. 8 మి.మీ., దోమలో 26.1 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.
Heavy rain | మ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఎడతెరపిలేకుండా వాన కురుస్తున్నది.
Suryapet | బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలో వాన దంచికొట్టింది. బుధవారం సాయంత్రం ప్రారంభమైన వర్షం రాత్రంతా కురుస్తూనే ఉన్నది.
Traffic Jam | నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఒక్కసారిగా వర్షం కురిసింది. కేవలం అరగంట వ్యవధిలోనే అరగంట వ్యవధిలోనే ఐదు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. కుండపోత వర్షానికి రోడ్లపై
Lucknow | ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విషాదం చోటుచేసుకున్నది. నగరంలో కురిసిన భారీ వర్షానికి దిల్కుషా ప్రాంతంలో గోడకూలి తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�