ఉరుకుల పరుగుల బిజీ లైఫ్లో నిరంతర ఒత్తిడి (Health Tips) కారణంగా చాలా మంందిని నిస్సత్తువ, అలసట వెంటాడుతున్నాయి. ఆరోగ్య సమస్యలతో పాటు శారీరక వ్యాయామం కొరవడటం కూడా దీనికి తోడవుతోంది.
డయేరియా.. వానకాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే రుగ్మత. నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం ఈ సమస్యకు ప్రధాన కారణం. దీనివల్ల ఒక్కసారిగా మనిషి నీరసపడిపోతాడు. ప్రయాణంలో ఉన్నప్పుడైతే నరకమే.
శరీరం ఆరోగ్యంగా ఉంటూ సక్రమంగా విధులు నిర్వర్తించాలంటే మెగ్నీషియం (Health Tips) అవసరం. జీవక్రియల వేగానికి కూడా ఈ అత్యవసర పోషకం కీలకంగా పనిచేస్తుంది.
కౌమారంలో పిల్లలు ముభావంగా ఉండటం సాధారణం. పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడరు కూడా. కాకపోతే తమ వయసు వారితో ఇట్టే కలిసిపోతారు. ఇతరులతో పోల్చుకోవడం ఎక్కువ. పెరగాల్సినంత ఎత్తు పెరగకపోవడం, యుక్త వయసు వచ్చినా ఆ లక్�
చాలామంది భావించినట్టు మధుమేహం ఓ వ్యాధి కానేకాదు. ఇదొక శారీరక పరిస్థితి. భోజనం, వ్యాయామం, వైద్యంతో నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యమే. ఆ ప్రయత్నంలో కొన్ని దినుసులు ఎంతగానో ఉపకరిస్తాయి.
Health Tips | గుండెకు బలాన్నిచ్చే ఆహారానికి మీ పళ్లెంలో చోటివ్వండి. యోగర్ట్, జీలకర్ర, మష్రూమ్స్, డార్క్ చాక్లెట్, విటమిన్-సి ఉన్న పదార్థాలు తరచూ తీసుకోండి.
వ్యాధి తొలిదశలోనే వైద్యులను సంప్రదించి, రోగ నిర్ధారణ చేయించుకోవాలి. తగిన చికిత్స తీసుకోవాలి. ఉదరకోశంలో ఆమ్లం ఉత్పత్తి అధికం కావడం, ఆ ఆమ్లం అన్నవాహికలోకి ఉబికి రావడం.. తదితర కారణాల వల్ల ఎసిడిటీ తలెత్తుతుం�
అనారోగ్యకరమైన చిరుతిండ్లతో పక్షవాతం, గుండెజబ్బుల ముప్పు పెరుగుతున్నదని ఓ తాజా అధ్యయనం తేల్చిచెప్పింది. ఇందులో భాగంగా నిపుణులు.. 854 మంది యువతీయువకుల చిరుతిండ్ల అలవాట్లను అధ్యయనం చేశారు.