Constipation | ఈ ఆహార పదార్ధాలతో మలబద్ధకానికి చెక్..!
Constipation : ప్రపంచవ్యాప్తంగా ఎందరినో వేధిస్తున్న మలబద్ధకాన్ని మెరుగైన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా నివారించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Constipation : ప్రపంచవ్యాప్తంగా ఎందరినో వేధిస్తున్న మలబద్ధకాన్ని మెరుగైన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా నివారించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ సజావుగా సాగని వారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. అధికంగా చక్కెరతో కూడిన ఆహారపదార్ధాలు, సోడియం వినియోగం, అధిక శక్తితో కూడిన ఆహారపదార్ధాలు తీసుకోవడం మలబద్ధకం ముప్పును పెంచుతుందని న్యూట్రిషనిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇక మలబద్ధకానికి మూల కారణాన్ని గుర్తించడం కీలకం. ప్రేవుల ఆరోగ్యం సమతూకం దెబ్బతింటే మలబద్ధకం బాధిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా మలబద్ధకం నుంచి సులభంగా బయటపడవచ్చని న్యూట్రిషనిస్ట్ శిఖా గుప్తా చెబుతున్నారు. కాన్స్టిపేషన్తో బాధపడేవారు ముఖ్యంగా సాల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్, వేరుశనగ, బీన్స్, యాపిల్స్, సిట్రస్ పండ్లు, క్యారెట్స్, బార్లీ వంటి ఆహార పదార్ధాలను అధికంగా తీసుకోవాలి. మలం మెత్తగా తయారయ్యేలా సాల్యుబల్ ఫైబర్ ఉపకరిస్తుందని న్యూట్రిషనిస్ట్ శిఖా గుప్తా వివరించారు.
ఫైబర్తో కూడిన ఆహార పదార్ధాలతో పాటు మెగ్నీషియం ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు. డార్క్ చాక్లెట్, నట్స్, పప్పుధాన్యాలు, సీడ్స్, తృణధాన్యాలు, ఫ్యాటీ ఫిష్ వంటి ఆహారంలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ప్రేవుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పెరుగు, పులిసిన మజ్జిగ వంటి ప్రొ బయోటిక్స్ను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని నివారించవచ్చని శిఖా గుప్తా తెలిపారు.
Read More :
Love Me | దిల్ రాజు ‘లవ్మీ’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

