Iron Deficiency | ఈ ఆహార పదార్ధాలతో రక్తహీనతకు చెక్
Iron Deficiency : శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంతో పాటు రక్తంలో ఆక్సిజన్ సరఫరా సహా పలు శారీరక విధులు నిర్వర్తించడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది.
Iron Deficiency : శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంతో పాటు రక్తంలో ఆక్సిజన్ సరఫరా సహా పలు శారీరక విధులు నిర్వర్తించడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ లోపంతో రక్తహీనత బారినపడి ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఇటీవల గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా వేసవిలో మనం తీసుకునే ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలు ఉండేలా చూసుకోవడంతో ఐరన్ లోపాన్ని చాలావరకూ అరికట్టవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పాలకూరలో ఐరన్ అధికంగా ఉండటంతో రోజూ ఈ ఆకుకూరను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. పాలకూరతో పాటు సిట్రస్ పండ్లు, బెల్‌పెప్పర్స్ శరీరం ఐరన్‌ను సక్రమంగా సంగ్రహించేందుకు తోడ్పడతాయి. ఇక పప్పు ధాన్యాలు ఐరన్‌తో పాటు ఫైబర్‌ను కలిగిఉండటంతో జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి.
టమాటాలు, నిమ్మరసంతో పాటు సూప్స్, సలాడ్స్, సైడ్ డిష్‌గా లెంటిల్స్‌ను తీసుకోవచ్చు. ఐరన్, ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే శనగలను ఉడికించి తీసుకుంటే రక్తహీనతను అధిగమించవచ్చు. ఐరన్ లోపాన్ని అధిగమించే ఆహార పదార్ధాలివే..
పాలకూర
పప్పు ధాన్యాలు
శనగలు
క్వినోవా
గుమ్మడి గింజలు
ఆప్రికాట్స్
డార్క్ చాక్లెట్స్
సోయా బీన్స్
Read More :
Dimple Yadav | కన్నౌజ్‌లో అఖిలేష్ ఎంట్రీతో బీజేపీలో వణుకు : డింపుల్ యాదవ్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

