ఈయన పేరు బట్టు కృష్ణ. కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యమిత్రగా విధులు నిర్వహిస్తున్నాడు. అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగంలో చేరాడు. వచ్చే జీతం నెలకు రూ.13,500. అయితే మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో అప్పు
భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక వ్యాయామం చేసేవారికైతే.. ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఈ క్రమంలో రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసేవాళ్లు.. వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుక�
మహిళల్లో హృద్రోగ బాధితులు పెరుగుతున్నారు. ప్రారంభంలోనే లక్షణాలు బయటపడుతున్నా.. వాటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. అయితే.. మహిళల్లో గుండె �
ఆరోగ్యమైన జీవితానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్రకూడా అంతే అవసరం! అయితే, మారుతున్న జీవనశైలి మనిషికి నిద్రను దూరం చేస్తున్నది. ఉద్యోగరీత్యానే కాకుండా.. అర్ధరాత్రి వరకూ టీవీలు చూస్తూ, స్మార్ట్‌ఫోన్‌లో మున
ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో.. మధుమేహం ముందు వరుసలో ఉన్నది. వయసు, లింగభేదం లేకుండా ఈ వ్యాధి అందర్నీ ఇబ్బంది పెడుతున్నది. అయితే.. గర్భిణుల్లో షుగర్ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తున్నదని ఆర�
రాజమౌళి సినిమాలో.. విలన్‌ను టార్గెట్ చేసిన ‘ఈగ’ను తెగ ఎంజాయ్ చేశాం! ఆ ‘ఈగ’కు మేమేం తక్కువ కాదంటున్నాయి దోమలు. నలుగురిలో ఒకరిని టార్గెట్ చేయడం వాటికి సరదా! రక్తం రుచి నచ్చితే.. ఎంత అదరగొట్టినా అవి బెదరవు.
అసలే శీతకాలం.. దానికి ఫెంగల్ తుఫాను తోడవ్వడంతో ‘చలి పులి’ పంజా విసురుతున్నది. తేలికపాటి వర్షం కూడా కురుస్తుండటంతో.. చలి తీవ్రత మరింత పెరుగుతున్నది. దాంతో రాత్రయ్యిందంటే.. చిన్నాపెద్దా అంతా ముసుగు తన్ని ప�
శరీరంలో ఏదైనా భాగంలో కణాల పెరుగుదల అదుపులేకుండా పెరిగి ఇతర భాగాలకు వ్యాపించడాన్ని క్యాన్సర్‌గా పేర్కొంటారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజల అనారోగ్యానికి, మరణాలకు క్యాన్సర్ ప్రధాన కారణంగా ఉంటున్నద�
తేలికపాటి ఒత్తిడి.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. శరీరంలో కార్టిసాల్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ స్టెరాయిడ్ హార్మోన్.. రోగనిరోధక వ్యవస్థను నియంత్రిస్తూ.. వైరస్‌లపై పోరాడటాన్ని ప్రేరేపిస్తుంద�
‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని దీవించకుండానే.. జపాన్‌వాసులు ఎక్కువకాలం జీవించేస్తున్నారు. మిగతా ప్రపంచంతో పోలిస్తే.. సగటున 20 ఏండ్లు అధికంగా బతుకుతున్నారు. అందులోనూ.. ‘ఒకినావా’ ద్వీప ప్రజలు మరింత ప్రత్యేకంగా ని