మనం ఏం చేశాం, ఏం చేయలేదు అన్నదానితో సంబంధం లేకుండా ఊరికే కొందరు అలసటకు గురవుతుంటారు. మధ్యాహ్నంలోపే సత్తువ లేనట్టు అయిపోతుంటారు. ఇది హార్మోన్ల అసమతుల్యతకు సంకేతం అంటున్నారు ఆరోగ్యనిపుణులు. వీటిని బ్యాలెన్స్ చేసుకునేందుకు మందులతో అవసరం లేకుండా కొన్ని ఆహార చిట్కాలనూ సూచిస్తున్నారు.