ప్రపంచవ్యాప్తంగా కల్తీ ఆహారం తిన్న కారణంగా రోజుకు దాదాపు లక్షలాది మంది జబ్బు పడుతున్నారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్ 7న ‘ప్రపంచ ఆహార భద్రత దినం’ సందర్భంగా పేర్కొన్న ఈ విషయం ఆందోళన కలిగించే అంశం.
మా బాబుకు ఆరేండ్లు. వారం కిందట జ్వరం వచ్చింది. పీడియాట్రీషియన్‌కు చూపించి, మందులు వాడాం. తర్వాత కూడా అడపాదడపా కడుపు నొప్పి అంటున్నాడు. డాక్టర్ ఇచ్చిన మందులు వేస్తే నొప్పి తగ్గుతున్నది.
‘గోల్డెన్ అవర్'... వైద్య పరిభాషలో ఈ పదానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఎవరికైనా తీవ్ర ప్రమాదం జరిగినప్పుడు లేదంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలకు గురైనప్పుడు ఒక నిర్ణీత సమయంలో సదరు రోగు
మా బాబు వయసు నాలుగు సంవత్సరాలు. పుట్టినప్పుడు సరైన బరువే ఉన్నాడు. సమయానికి టీకాలు వేయించాం. ఇన్నాళ్లూ ఆరోగ్యంగానే ఉన్నాడు. వారం క్రితం సాధారణ జలుబు, దగ్గుతో ఇబ్బందిపడ్డాడు.
మోకీళ్ల నొప్పులు ఉంటే కూర్చోవడం, కూర్చుంటే లేవడం రెండూ కష్టమైపోతాయి. ఈ సమస్యకు యూరిక్ యాసిడ్, ఆర్థరైటిస్ ప్రధాన కారణాలు. నొప్పి మూలంగా తరచుగా కీళ్ల దగ్గర వాపు కనిపిస్తుంది.
Health tips : ఆరోగ్యం బాగుండాలంటే చిరుధాన్యాలకు మించిన ప్రత్యామ్నాయం లేదు. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక రోగుల సంఖ్య ఏటికేడు పెరిగిపోతుండటంతో చిరుధాన్యాలకు డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా కొర్రలు, అరికలు, జొన�
Health tips | బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు సర్వసాధారణమయ్యాయి. దీర్ఘకాలిక రోగాల బారినపడకుండా ఉండాలన్నా.. ఇప్పటికే అలాంటి అరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వ్యాధిని అదుపులో పెట్టుకోవాలన్నా బ్రౌన్ రైస్, �
మనిషికి శ్వాసించడం ఎంత అవసరమో రక్తం కూడా అంతే ముఖ్యం. శ్వాస ద్వారా మనం పీల్చుకున్న ఆక్సిజన్‌ను.. గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలతోపాటు అన్ని అవయవాలకు చేరవేసేది రక్తమే.
ఫ్లూ వ్యాక్సిన్ ఏటా ఇప్పించాలా అని అడిగితే.. తీసుకోవాల్సిందేనని చెప్పాల్సి వస్తుంది. ఫ్లూ ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది తీవ్ర ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది.