Baby Carrots | బేబీ క్యారెట్స్‌తో మెరిసే చర్మం సొంతం
Baby Carrots : ఎన్నో పోషకాలతో, క్రంచీగా, టేస్టీగా ఉండే బేబీ క్యారెట్స్ పలు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Baby Carrots : ఎన్నో పోషకాలతో, క్రంచీగా, టేస్టీగా ఉండే బేబీ క్యారెట్స్ పలు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బేబీ క్యారెట్స్ అంటే చిట్టి, పొట్టి అనో మరో వెరైటీ అనో కాదు..రెగ్యులర్ క్యారెట్స్నే చిన్న పీస్‌లుగా కట్ చేసి, తొక్క తీసి బ్యాగ్‌లో వేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్‌గా తీసుకోవచ్చు.
కూరగాయలను ఇష్టపడే వారు సలాడ్స్ రూపంలోనూ వీటిని తీసుకోవచ్చు. బేబీ క్యారెట్స్‌తో ఆరోగ్యంతో పాటు మెరిసే చర్మం సొంతమవుతుంది. వారానికి మూడు సార్లు బేబీ క్యారెట్స్ తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మంపై సానుకూల ప్రభావం కనిపిస్తుందని నూతన అధ్యయనం వెల్లడించింది. క్యారెట్స్‌లో ఉండే కెరొటెనాయిడ్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ఉండే ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి.
కాలుష్య కారకాలు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వంటి సమస్యలను నిరోధిస్తాయి. శరీరం వ్యాధుల బారినపడకుండా కాపాడటంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని క్యారెట్స్ సంరక్షిస్తాయి. క్యారెట్స్‌లో పుష్కలంగా లభించే కెరోటీన్స్, విటమిన్ ఏ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకా క్యారెట్స్‌తో కలిగే ప్రయోజనాలు పరిశీలిస్తే..
చర్మ ఆరోగ్యం
కంటి చూపు మెరుగుదల
దంత సంరక్షణ
గుండె ఆరోగ్యం పదిలం
Read More :
Adulterated Ghee | కల్తీ నెయ్యిని ఈ సింపుల్ చిట్కాలతో గుర్తించండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

