Hyderabad | విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్(Head constable) మృతి చెందిన విషాదకర సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు మావోయిస్టులు, ఒక హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు.
అనారోగ్య సమస్యలతో ఓ కానిస్టేబుల్ ఆత్యహత్య చేసుకున్న ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేటలోని మల్లికార్జుననగర్‌కు చెందిన భాను
Attack on head constable | వరంగల్ జిల్లా గీసుకొండ(Geesukonda) మండలంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీ విషయంలో వివాదం చోటు చేసుకుంది.
డయల్ 100కు వచ్చిన ఫోన్‌కాల్‌తో వెళ్లిన ఓ హెడ్ కానిస్టేబుల్ అక్కడి ఓ కుటుంబంతో పరిచయం చేసుకున్నాడు. వారితో ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించి, చివరకు ఆ కుటుంబంలోని మహిళను బెదిరించి లైంగికదాడికి యత్నించ
ఒకే మహిళతో ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ వివాహేతర సంబంధం (Illegal Affair) పెట్టుకున్నారు. విషయం కాస్తా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు ఇద్దరినీ సస్పెండ్ చేశారు. తమిళనాడులోని కళ్లకురిచి (kallakurichi) జిల్లా ఉళుందూర్‌పేట
KTR | విధి నిర్వహణలో విశేష ధైర్య సాహసాలు ప్రదర్శించి.. రాష్ట్రపతి శౌర్య పతకాన్ని సాధించిన తెలంగాణ బిడ్డ కానిస్టేబుల్ యాదయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు.