ఎర్రవల్లి చౌరస్తా, ఫిబ్రవరి 16: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి పదో బెటాలియన్‌లో హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై వెంకటేశ్, స్థానికుల కథనం మేర కు.. నంద్యాల జిల్లా నందికొట్కూర్ పగిడాలకు చెందిన పవన్‌నాయుడు (34) పదో బెటాలియన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా కు టుంబ సభ్యులు గద్వాల దవాఖాన కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు.