దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 361.64 పాయింట్లు లేదా 0.50 శాతం పడిపోయి 72,470.30 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 468.91 పాయింట్లు క్షీణించడం గమనార్హం.
HDFC SME-Credit Cards | దేశంలోనే అతిపెద్ద ప్రయివేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. వ్యాపారులు, స్వయం ఉపాధిపై జీవిస్తున్న వారు, సూక్ష్మ, మధ్య తరహా పారిశ్రామికవేత్తల కోసం కొత్తగా నాలుగు క్రెడిట్ కార్డులు తీస
Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30 లిస్టెడ్ కంపెనీల్లో టాప్ 10 సంస్థల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.18 లక్షల కోట్లు పెరిగింది.
రిజర్వ్ బ్యాంక్ నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన వ్యాలెట్ వ్యాపారాన్ని విక్రయించేందుకు జోరుగా చర్చలు జరుపుతుందన్న వార్తలు వెలువడుతున్నాయి.
Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థలు రూ.1.16 లక్షల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.
HDFC Bank -LIC | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ‘హెచ్డీఎఫ్సీ బ్యాంకు’లో ఎల్ఐసీ తన వాటాను 9.99 శాతానికి పెంచుకునేందుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమెరికా బాండ్ ఈల్డ్స్ రేటు 3.9 శాతం నుంచి 4.15 శాతానికి పెంచడం వల్లనే ఎఫ్ఐఐలు తమ నిధులను తరలించుకుపోయారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ఎఫ్ఐఐలను అమ్మకాలవైపు నడిపించాయి.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,67,936.21 కోట్లు తగ్గిపోయింది. వాటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీగా నష్టపోయింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 314 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 110 పాయింట్లు పతనమైంది.
నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని కోటగల్లీలో ఉన్న లావణ్య ఆర్కేడ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో పనిచేసే సెక్యూరిటీ గార్డు లిఫ్టులో ఇరుక్కుపోయాడు. రెస్క్యూ టీం, అగ్నిమాపక శాఖ ప్రత్యేక టీం సహాయంతో ప్రాణాపాయ స్థ�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.16,373 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 202
Market Capitalisation | గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో రిలయన్స్ సహా ఐదు టాప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.99 లక్షల కోట్లు పెరిగింది.
మీ పెట్టుబడులపై అధిక రాబడిని కోరుకుంటున్నారా? అయితే ప్రధాన బ్యాంకుల్లో డిపాజిట్ చేయండి. గతంలో కంటే అధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి బ్యాంకులు. దీంతో పెట్టుబడిదారులకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణ�
HDFC Bank - LIC | దేశీయ స్టాక్ మార్కెట్లలో గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,04,477.25 కోట్లు పెరిగింది. వాటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ఐసీ భారీగా లబ్ధి పొందాయి.