తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) నిర్వహణకు బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు.
ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్, ఆసియాకప్ టోర్నీలకు ఎంపికైన రాష్ట్ర యువ ఆర్చర్ చికితారావుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు చేయూత అందించారు.
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ సహకరించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు..బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియాను కోరారు.
హెచ్‌సీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘సీ’ డివిజన్ వన్డే లీగ్‌లో మురళీ అక్షిత్ అదరగొట్టాడు. సోమవారం హైదరాబాద్ జిల్లా టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో పికెట్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ న
కరీం‘నగరానికి’ చెందిన కట్ట శ్రీవల్లి అరుదైన ఘనత సాధించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సీనియర్ జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికైన మొదటి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. హెచ్‌సీఏ జట్టు తరపున �
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఏ డివిజన్ టీ20 లీగ్ టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జింఖానా మైదానం వేదికగా మారేడ్‌పల్లి కోల్ట్స్‌తో జరిగిన ఫైనల్�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో నెలకొన్న వివాదాలు, కుటుంబ పెత్తనం, ఎలక్ట్రోరల్ జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణపై జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ నివేదికపై సుప్రీం కోర్టు విచారించింది.
తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు అ�
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వరింగ్ ప్రెసిడెంట్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Azharuddin) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విచారణకు హాజరయ్యారు. హెచ్‌సీఏలో రూ.20 క
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం మరోసారి నోటీసులు జార�
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వరింగ్ ప్రెసిడెంట్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం నోటీసులు జారీ చేసింది. హెచ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న సెలెక్షన్స్‌లో అవకతవకలపై భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆందోళనకు దిగారు. జిల్లాల నుంచి ప్లేయర్లకు సరైన ప్రాతినిధ్యం లేదంటూ తనకు ఫి