తాజాగా పానిపట్‌లో రహీమ్ నిర్వహించిన సత్సంగ్‌కు పానిపట్ మేయర్, డిప్యూటీ మేయర్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు వర్చువల్‌గా పాల్గొన్నారు. దీనిపై మీడియా ప్రశ్నించగా తమ వ్యక్తిగత అంశమని వారు చెబుతున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల నెట్‌వర్క్‌కు సంబంధించి హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా పది చోట్ల సోదాలు నిర్వహించింది.
డబుల్ ఇంజిన్ అంటూ గప్పాలు కొట్టుకొనే బీజేపీ తన రైతు వ్యతిరేకతను బయట పెట్టుకుంటూనే ఉంటున్నది. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నిలువునా మోసం చేస్తున్నది. అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి పంట పండిస్త�
బీజేపీ పాలిత హర్యానా రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమను తాము నిగ్రహించుకోలేని పురుషులే హిజాబ్ ధరించమని మహిళలను బలవంతం చేస్తారని అన్నారు.
maiden pharmaceuticals | మైడెన్ ఫార్మాస్యూటికల్స్ దగ్గు సిరప్‌ల ఉత్పత్తిని నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర డ్రగ్స్ డిపార్ట్మెంట్ సంయుక్త తనిఖీల్లో సిరప్‌లో 12 లోపాలు వెలుగులోకి వచ
ఎన్నికల్లో పోటీచేసేవారు సాధారణంగా ఉచిత హామీలు ఇస్తుంటారు. అయితే, హర్యానాలోని సిర్సాద్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థి జైకరణ్ లాత్వాల్..
Cough Syrups | ఆఫ్రికా దేశం గాంబియాలో దగ్గు సిరప్ తాగిన 66 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో హర్యానాలో ఉన్న
బీజేపీ పాలిత హర్యానాలో రైతన్నలు మరోసారి రోడ్డెక్కారు. వరి, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలులో ఆలస్యాన్ని నిరసిస్తూ.. తక్షణం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలన్న డిమాండ్‌తో శుక్రవారం కురుక్షేత్ర జిల్లాలోని షహాబాద
స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగువిస్తీర్ణం కేవలం 6.7 శాతం కాగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏడేండ్లలోనే 76.92 శాతం వృద్ధిని నమోదు చేసింది.