Video | కేవలం 8 నిమిషాల్లో నాలుగు పెట్రోల్ పంపులు లూటీ..!
Petrol pumps loot | ఒకప్పుడు దొంగతనాలు జరిగితే నిందితులను పట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో చాలావరకు
న్యూఢిల్లీ: ఒకప్పుడు దొంగతనాలు జరిగితే నిందితులను పట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో చాలావరకు కేసుల చేధన సులభతరం అవుతున్నది. సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ లొకేషన్లతో దొంగలను ఈజీగా పట్టేస్తున్నారు. అయినా దొంగలు మాత్రం దోపిడీలు చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు.
గత అర్ధరాత్రి హర్యానాలోని రేవారి పట్టణంలో దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. కేవలం 8 నిమిషాల వ్యవధిలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రేవారీలోని నాలుగు పెట్రోల్ పంపులను నలుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠా లూటీ చేసింది. నాలుగు పెట్రోల్ పంపుల్లో కలిపి రూ.1.05 లక్షలను ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
#WATCH हरियाणा: रेवाड़ी में बीती रात 4 अज्ञात लोगों ने बंदूक की नोक पर 4 पेट्रोल पंपों में लूटपाट की। वीडियो CCTV का है। pic.twitter.com/ZwOy8sqowp
— ANI_HindiNews (@AHindinews) December 12, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

