ఘనంగా ‘బసవరాజీవం’ గ్రంథావిషరణ
ప్రఖ్యాత శిల్పి, చిత్రకారుడు డాక్టర్ హోతి బస్వరాజ్ మూడు దశాబ్దాల కళా ప్రస్థానాన్ని తెలిపే అరుదైన ఛాయాచిత్రాలతో ప్రముఖ చరిత్రకారులు, మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ రచించిన ‘బసవరాజీవం’ గ్రంథాన్ని జహీరాబాద్ ఎంపీ షెటార్ సురేశ్‌కుమార్ ఆవిష్కరించారు.
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ప్రఖ్యాత శిల్పి, చిత్రకారుడు డాక్టర్ హోతి బస్వరాజ్ మూడు దశాబ్దాల కళా ప్రస్థానాన్ని తెలిపే అరుదైన ఛాయాచిత్రాలతో ప్రముఖ చరిత్రకారులు, మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ రచించిన ‘బసవరాజీవం’ గ్రంథాన్ని జహీరాబాద్ ఎంపీ షెటార్ సురేశ్‌కుమార్ ఆవిష్కరించారు. హైదరాబాద్ స్టేట్ గ్యాలరీలో వారంరోజులుగా కొనసాగుతున్న ‘బసవ’ ఏకవ్యక్తి కళా ప్రదర్శన గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆ గ్రంథాన్ని ఎంపీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ శిల్పులు, బస్వరాజ్ గురువులు ఆచార్య ఎస్ఎం పీరన్, ఆచార్య జీవై గిరి, తెలంగాణ అమరజ్యోతి శిల్పి, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మందుల్లేని ప్రభుత్వ ఆస్పత్రులు… రోగులకు తిప్పలు
విద్యార్థుల అభ్యసన స్థాయి పరిశీలన
Dad’s Little Friend | ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్‌తో ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ : నిర్మాత దీపక్
Family Thrown Into Canal | ఆరుగురిని కాలువలో తోసివేత.. ముగ్గురు మృతి, ప్రాణాలతో బయటపడిన బాలుడు
Road accident | గద్వాలలో రోడ్డు ప్రమాదం..చెట్టును ఢీకొని యువకుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

