Home
National
Haryana A Vehicle In The Convoy Of Deputy Cm Dushyant Chautala Met With An Accident Due To Fog
హర్యానా ఉపముఖ్యమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం..!
Dushyant Chautala | హర్యానాలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాలాకు తృటిలో ప్రమాదం తప్పింది. చౌతాలా కాన్వాయ్‌లోని ఓ వాహనం అదుపుతప్పి
న్యూఢిల్లీ: హర్యానాలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాలాకు తృటిలో ప్రమాదం తప్పింది. చౌతాలా కాన్వాయ్‌లోని ఓ వాహనం అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో దుశ్యంత్ చౌతాలాకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ప్రమాదానికి గురైన వాహనంలోని ఒక కమెండోకు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.
దుశ్యంత్ చౌతాలా ఇవాళ తెల్లవారుజామున సిర్సా నుంచి హిస్సార్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపంచకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో దెబ్బతిన్న వాహనానికి బదులుగా మరో వాహనాన్ని తీసుకుని డిప్యూటీ సీఎం కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

