గెలుపు ఖాయమనుకున్న హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఇండియా కూటమిలో చిచ్చు పెట్టింది. ఆ పార్టీ అహంకారం, అతి విశ్వాసం వల్లే ఓడిపోయిందని మిత్రపక్షాలే దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను కాంగ్�
హర్యానాలో ఓటమి తప్పదనుకున్న బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. అయితే, ఈ విజయంలో ఆరెస్సెస్ కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. 2020-21 రైతుల ఉద్యమం, మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను ఆరె�
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, దీనిపై దర్యాప్తు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హర్యానా ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని ఆరోపించింది.
Haryana | హర్యానాలో కమలం పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజా ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు (Independent MLAs) బీజేపీకి మద్దతు ప్రకటించారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ఊహించని షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ‘అతి విశ్వాసం పనికిరాదని హర్యానా ఎన్నికలు చెబుతున్న అతిపెద్ద గుణపాఠం’ అని ఆప
Haryana Assembly Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హరియాణ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా పేర్కొన్నారు.
AAP | హర్యానా ఎన్నికల్లో (Haryana Polls) ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) దూకుడుగా వ్యవహరిస్తోంది. విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. ఇవాళ తన చివరి జాబితాను రిలీజ్ చేసింది.