Haryana Assembly Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కాషాయ పార్టీని సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా అన్నారు.
Haryana Assembly Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ సిర్సా ఎంపీ కుమారి సెల్జా ఆశాభావం వ్యక్తం చేశారు.