‘రైతులను కొట్టు.. కమీషన్లు పట్టు’ అన్నట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో పోలీసులు, ఇథనాల్ ఫ్యాక్టరీ బౌన్స
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. క్యాబినెట్ నిర్ణయాలపై ఆయన గురువారం రాత్రి ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వంలోని ఉద్యోగులందరికీ �
Harish Rao | బీద రైతుల కడుపుకొట్టి, బడా పారిశ్రామిక వేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వ
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరులో నూతనంగా నిర్మించిన శ్రీగరుపీఠంలో శ్రీదత్తాత్రేయ మహాస్వామి, శ్రీషిర్డీసాయిబాబా విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ట్రస్టు చైర్మన�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని, జొన్నలు కొని మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకు డబ్బులు చెల్లించలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాం�
భూమి సమస్యపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన వృద్ధరైతుపై ఓ పోలీసు కర్కశత్వం ప్రదర్శించాడు. గోడు వెళ్లబోసుకుంటున్న అన్నదాతను మెడపట్టి బయటకు గెంటేశాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాతఎల్లాపూర్ గ�
Harish Rao | ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఒకేసారి 70 మంది ఫుడ్ పాయిజన్‌కు గురి కావడం, అందులో ఒకరు మృతి చెందటం అత్యంత బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని నిలదీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలను మంగళవారం పార్టీ నాయకు లు, అభిమానులు ఘనంగా జరుపుకొన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా మంగళవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు. రోగులకు