తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీఎల్ఏ) లోగోను మాజీ మంత్రి హరీశ్‌రావు బుధవారం ఆవిష్కరించారు. ఇటీవలే ఎన్నికైన రాష్ట్ర నూతన కార్యవర్గం సిద్దిపేటలో హరీశ్‌రావుతో భేటీ అయ్యింది.
లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చేవరకు కాలయాపన చేస్తూ ఆరు గ్యారెంటీలను ఎగవేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోలో 412 హామీలున్నాయని, వాటిలో ఎన్ని అమలు చేస్తారో.. ఎంత వరకు అమలవుతాయో చూద్దామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ పేరుతో ప్రజలను దగా చేయబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు
Harish Rao | : దివ్యాంగుల(Disabled)కు అన్ని విధాల అండగా ఉన్న నాయకుడు, మానసిక దివ్యాంగుల పట్ల మానవతా హృదయాన్ని చాటుకున్న నేత కేసీఆర్ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. జిల్లాలో కేంద్రంలో లయన్స్, అలాయన్స్,
Harish Rao | రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిదంగా పారుపల్లి వీధిలో గల పాత �
KTR | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లో స్వయంగా కారు నడుపుతూ పలువురి దృష్టిని ఆకర్షించారు. అదే కారులో ఆయన పక్కన మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా కూర్చోవడంతో ఆ ఫొటోలు సోష�
తెలంగాణ సాధన కోసమే తాము ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డిలా స్వార్థంతో పదవుల కోసం పార్టీలు మార్చలేదని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పవర్ ప్లాంట్ల నిర్మాణాలు, ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందం తదితర అంశాలపై జ్యుడీషియల్ విచారణ చేయిస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప
Harish Rao | పదవుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పార్టీలు మారిండు తప్ప.. మేం అలాంటి పని చేయలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం.. దాంట్లో
రూపాయి అప్పుచేసి, వెయ్యి రూపాయల ఆస్తిని సృష్టించామని రాష్ట్ర మాజీ ఆర్థికమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. ‘గుమ్మినిండా వడ్లుండాలె, గూటమోలే పిల్లలుండాలంటే ఎట్ల. ఇదేం థింకి�
Harish Rao | గత ప్రభుత్వంలో రూ. 7 లక్షల కోట్లు అప్పు ఉందనేది అవాస్తవం అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా అప్పుల విషయంలో డిప్యూటీ సీఎం
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై రాష్ట్ర శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో హరీశ్‌రావు ఆర్థిక మంత్రి అయిన తర్వా�