IND vs IRE టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారత(Team India) పేసర్లు ప్రతాపం చూపించారు. న్యూయార్క్ స్టేడియంలో పట్టపగలే పసికూన ఐర్లాండ్(Ireland)బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
IND vs IRE టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారత పేసర్లు ఐర్లాండ్ (Ireland)ను వణికిస్తున్నారు. హార్దిక్ పాండ్యా(2/13), జస్ప్రీత్ బుమ్రా(1/13)ల విజృంభణతో ఐరిష్ జట్టు 44 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.
Hardhik Pandya | భారత జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya), నటాషా స్టాంకోవిక్(Natasha Stankovic) దంపతులు విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విడాకుల రూమర్స్‌కు నటాష
IND vs BAN : వామప్ మ్యాచ్‌లో టీమిండియా నిర్దేశించిన భారీ ఛేదనలో బంగ్లాదేశ్(Bangladesh) తడబడుతోంది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) విజృంభణతో కీలక వికెట్లు కోల్పోయింది.
IND vs BAN : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక వామప్ మ్యాచ్‌లో రిషభ్ పంత్(53 : 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో బాదగా.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(40 నాటౌట్) సిక్సర్ల మోత మోగించాడు.
Shreyas Iyer : ఐపీఎల్ పదిహేడో సీజన్‌తో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)తన ట్రోఫీ కలను నిజం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ట్రోఫీ సాధించిన భారత ఐదో సారథిగా అయ్యర్ రికార్డు నెలకొల్పాడు. అతడి కంటే ముందు టైటిల్ సా�
Nita Ambani: నిజానికి ఈ సీజన్ మనందర్నీ నిరుత్సాహరించిందన్నారు. మనం అనుకున్నట్లు పరిస్థితులు వెళ్లలేదన్నారు. అయినా కానీ తాను ముంబై ఇండియన్స్ జట్టుకు అతి పెద్ద అభిమానిని అని నీతా అంబానీ పేర్కొన్నార�
T20 World Cup 2024 : ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ టోర్నీ వామప్ మ్యాచ్‌ల తేదీలు వచ్చేశాయి. టీమిండియా(Team India) జూన్ 1వ తేదీన బంగ్లాదేశ్(Bangladesh)తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు న్యూయార్క్ విమాన�
MI vs LSG : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)తో జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన పాండ్యా బౌలింగ్ తీస
KKR vs MI : ఐపీఎల్ పదిహేడో సీజన్లో అదరగొడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) సొంత మైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో మ్యాచ్ 9:15 గంటలకు ప్రారంభం కానుంది.
LSG vs MI : లక్నో గడ్డపై ముంబై ఇండియన్స్(Mumbai Indians) టాపార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఒకరివెంట ఒకరు పెవిలియన్ క్యూ కట్టడంతో.. 80 పరుగులకే ముంబై ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.