IND vs IRE | ఓపెనర్‌గా కోహ్లీ విఫలం.. పవర్ ప్లేలో భారత్ స్కోర్..?
IND vs IRE : ఐర్లాండ్‌ను స్వల్ప స్కోర్‌కు కట్టడి చేసిన టీమిండియా (Team India) ఛేదనలో తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ(1) నిరాశపరిచాడు.
IND vs IRE : ఐర్లాండ్‌ను స్వల్ప స్కోర్‌కు కట్టడి చేసిన టీమిండియా ఛేదనలో తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ(1) నిరాశపరిచాడు. మార్క్ అడైర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద జెంజమిన్ చేతికి దొరికాడు. అనంతరం రిషభ్ పంత్(7), రోహిత్ శర్మ(27)లు కీలక భాగస్వామ్యం నెలకొల్పే పనిలో ఉన్నారు. దాంతో, పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 39 రన్స్ కొట్టింది. భారత్ విజయానికి ఇంకా 84 బంతుల్లో 58 రన్స్ కావాలి.
న్యూయార్క్ స్టేడియంలో వందలాది మంది అభిమానుల సమక్షంలో పసికూన ఐర్లాండ్‌ను వణికించారు. బౌన్స్, స్లో బాల్‌తో హార్దిక్ పాండ్యా(3/27), అర్ష్‌దీప్ సింగ్(2/34), జస్ప్రీత్ బుమ్రా(2/6)ల విజృంభించగా ఐరిష్ బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కట్టారు. ఐరిష్ జట్టు 96 పరుగులకే ఆలౌటయ్యింది. గెరాత్ డెలానీ(26), జోష్ లిటిల్(14)లు టాప్ స్కోరర్లుగా నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Brain Fog | రాత్రి సరిగ్గా నిద్రించినా ఉదయం తల భారంగా ఉంటుందా.. అందుకు కారణాలు ఇవే..
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

