IND vs IRE | హడలెత్తిస్తున్న పాండ్యా, బుమ్రా.. ఆలౌట్ అంచున ఐర్లాండ్
IND vs IRE టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారత పేసర్లు ఐర్లాండ్ (Ireland)ను వణికిస్తున్నారు. హార్దిక్ పాండ్యా(2/13), జస్ప్రీత్ బుమ్రా(1/13)ల విజృంభణతో ఐరిష్ జట్టు 44 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.
IND vs IRE టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారత పేసర్లు ఐర్లాండ్(Ireland)ను వణికిస్తున్నారు. హార్దిక్ పాండ్యా(2/13), జస్ప్రీత్ బుమ్రా(1/13)ల విజృంభణతో ఐరిష్ జట్టు 44 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సిరాజ్ తన వంతు అన్నట్టు జార్డ్ డాక్రెల్(3)ను వెనక్కి పంపాడు. దాంతో, ఆరో వికెట్ కూడా పోవడంతో ఐర్లాండ్ ఆలౌట్ అంచున నిలిచింది. ప్రస్తుతం గరెత్ డెలానీ(3), మార్క్ అడైర్(0)లు ఆడుతున్నారు. 10 ఓవర్లకు ఐర్లాండ్ స్కోర్.. 49/6.
నిస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత పేసర్లు రెచ్చిపోతున్నారు. బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) తొలి బ్రేక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో డేంజరస్ పాల్ స్టిర్లింగ్(2)ను వెనక్కి పంపిన అతడు ఆఖరి బంతికి మరో ఓపెనర్ అండ్రూ బల్బిరినీ(2)ని బౌల్డ్ చేశాడు. దాంతో, రెండు పరుగుల వ్యవధిలో ఐర్లాండ్ ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ఆ తర్వాత బంతి అందుకున్న పాండ్యా రెండు వికెట్లతో ఐర్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

