తెలంగాణ రాష్ట్రం ఈ నూతన సంవత్సరంలో పాడిపంటలతో తులతూగాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఒక ప్రకటనలో కోరా�
మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్‌ను జిల్లాలోని తహసీల్దార్లు కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్స ర శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు అం కితభావంతో విధులు నిర్వర్తించా
2024 నూతన సంవత్సరం వేడుకలు జిల్లా వ్యాప్తంగా ప్రజలు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయమే కుటుంబ సభ్యులు, బంధువులకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి, సోమవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు.
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ సోమవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తె�
న్యూ ఇయర్ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో మద్యం ఏరులైపారింది. రికార్డు స్థాయిలో మద్యం సేల్స్ జరుగగా.. రాష్ట్ర ప్రభుత్వానికి మస్తు ఆదాయం సమకూరింది. డిసెంబర్ 30, 31 తేదీల్లో అమ్మకాలు జోరుగా కొనసాగాయి.
జిల్లా వ్యాప్తంగా సోమవారం నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రజలు కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జిల్లా నాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మె ల్యే కోవ లక్ష్మికి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నల్లగొండ జిల్లా కొత్త ఎస్పీగా చందనా దీప్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని సోమవారం పోలీస్ హెడ్ క్వాటర్లో ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి సిబ్బంది, ప్రజలకు కొత్త సంవత్సర �
Tollywood Movies | టాలీవుడ్లో న్యూ ఇయర్ సందడి మొదలైంది. ఓ వైపు న్యూ ఇయర్‌కి ఒక్కటి కూడా హైప్ ఉన్న సినిమా రిలీజ్ కాలేదని నిరాశలో ఉన్న సినీ లవర్స్‌కు.. మేకర్స్ కొత్త పోస్టర్లతో ఆనందాన్ని నింపుతున్నారు. ఇక కొత్త
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు.
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని పట్టణంలోని బేకరీలు, మాంసం, మద్యం దుకాణాల వద్ద జనం సందడి కనిపించింది. బేకరీలతోపాటు పట్టణ ప్రధాన కూడళ్లలో కేక్‌ల విక్రయ దుకాణాలు కిటకిటలాడాయి.