మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ సోమవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం హైదాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయనను కలిసి మొక్కలు బహూకరించారు.
-గోదావరిఖని/ గంభీరావుపేట, జనవరి 1