Tollywood Movies | టాలీవుడ్లో న్యూ ఇయర్ సందడి మొదలైంది. ఓ వైపు న్యూ ఇయర్‌కి ఒక్కటి కూడా హైప్ ఉన్న సినిమా రిలీజ్ కాలేదని నిరాశలో ఉన్న సినీ లవర్స్‌కు.. మేకర్స్ కొత్త పోస్టర్లతో ఆనందాన్ని నింపుతున్నారు. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లతో సోషల్ మీడియా మొత మోగిపోతుంది. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తూ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతున్నారు. పోస్టర్లతో పాటు పలు సినిమాల క్రేజీ అప్డేట్లు, పాటలు వంటి వాటిని రిలీజ్ చేశారు. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా రిలీజైన పోస్టర్లేంటో ఓ లుక్కేద్ధాం.
Tillu 2
Devara
Gangs Of Godavari
GOAT
Gham Gham Ganesha
Brahmayugam
Guntur Kaaram
Pottel
Telusu Kadha
Geethanjali Malli Vachesindi
Bubble Gum
Shashti Poorthi
Haromhara
Sd Roy
Devil
Ayalaan
Ashok Galla
Koorma Nayaki
Kismath
Rathnam