Group 2 | గ్రూప్-2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. నాలుగు పేపర్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు
గ్రూప్-2 పరీక్షలకు (Group 2 Exams) సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే పరీక్ష తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ.. వచ్చే నెల 9న హాల్‌టికెట్లను విడుదల చేయనుంది.
గ్రూప్-3 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించనుంది. తాజాగా దీనికి సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసింది.
ఒకే హాల్‌టికెట్‌తో అన్ని గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. మొదటి పరీక్షకు ఏ హాల్‌టికెట్‌ను వినియోగించారో దాన్నే మొత్తం పరీక్షలకు వినియోగించాలి. ఎందుకంటే ప్రతిరోజు హాల్‌టికెట్‌పై అభ్య�
డీఎస్సీ అభ్యర్థుల ఆగ్రహ జ్వాల ఇంకా చల్లారలేదు. వెల్లువలా రగులుతూనే ఉన్నది. గురువారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో వేలాది మంది తమ జీవితాలను పణంగా పెట్టేందుకూ వెనుకాడలేదు.
డీఎస్సీ పరీక్ష తేదీ సమీపిస్తున్నదని, ఇప్పటికీ హాల్‌టికెట్లు (DSC Hall Ticket) పొందని వారు త్వరగా డౌన్లోడ్ చేసుకోవాలని ఉద్యోగార్థులను ప్రభుత్వం కోరింది. ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్లైన్లో హాల్‌టికెట్లు అందుబాటులో �
TET hall tickets | టీఎస్ టెట్ అభ్యర్థులు బుధవారం నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్సీఈఆర్టీ అధికారులు ఈ నెల 20 నుంచి జూన్ 2వరకు టెట్ నిర్వహించనున్నారు.
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ప్రవేశాలకు ఆదివారం టీఎస్ఆర్జేసీ పరీక్ష నిర్వహించనున్నట్టు గురుకులాల సెక్రటరీ రమణకుమార్ శుక్రవారం ఒక ప్�
రాష్ట్రంలోని మాడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు సోమవారం విడుదలకానున్నాయి. telanganams. cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని మాడల్ స్కూల్స్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసచార�
పదోతరగతి వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. విద్యార్థుల హాల్‌టికెట్లను అధికారులు రేపు వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఈ నెల 18 నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ�