హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల 20న నిర్వహించే నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లను అధికారులు వెబ్సైట్లో ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పా ట్లు చేశారు.
విద్యార్థులు https:// msbadi. com/download-avodaya-6th-cla ss-halltickets లింక్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరారు.