ఓ అధ్యాత్మికవేత్త వారణాసికి వెళ్తూ ఒక ఊళ్లో ఆగాడు. రెండురోజులపాటు అక్కడే ఉండి నాలుగు మంచి విషయాలు గ్రామస్తులకు చెప్పి వెళ్దామని అనుకున్నాడు. విషయం తెలిసిన ఒక గృహిణి నేరుగా ఆధ్యాత్మికవేత్త దగ్గరికి వెళ�
‘సాధనాత్ సాధ్యతే సర్వం’ అన్నారు రుషులు. అయితే, ఆ సాధన చేసే విధానం ముఖ్యం. దానిని చేయించే గురువు అంతకన్నా ముఖ్యం. సరైన గురువు అనుగ్రహం లేకపోతే ఏ సాధనా పరిపక్వత చెందదు.
ఓ గ్రామీణ యువకుడు గురువు దగ్గరికి వచ్చాడు. తనకు పెద్దపెద్ద వ్యాపారాలు చేయాలని ఉన్నానని చెప్పాడు. అయితే, ‘నేను వ్యాపారం చేయలేనని కొందరు నిరుత్సాహ పరుస్తున్నార’ని బాధపడ్డాడు. గురువు చిన్నగా నవ్వి ‘మీ ఇంట్
అయితే, బాగా చిన్నప్పుడు నేనూ, అక్కా ఓచోట కూర్చుని ఆడుకుంటున్నప్పుడో, రాసుకుంటున్నప్పుడో అక్క హఠాత్తుగా కనురెప్పలు లోపల ఎర్రగా కనిపించేలా పైకి మడిచిపెట్టి, నాలుక బయటికి చాచి.. “ఏయ్! ఇంటున్నవా.. లేదా?! నేను �
గోదావరి నదీ తీరంలో ఓ ఆధ్యాత్మిక గురువు ఆశ్రమాన్ని నిర్వహించేవాడు. అతడు తన శిష్యులతో గోదావరి జన్మస్థానమైన త్రయంబకం క్షేత్రానికి ఏటా వెళ్లేవాడు. అక్కడ బొట్టు బొట్టుగా మొదలై.. గంభీరమైన నదిగా అవతరించే గోదావ
ఒకరోజు మేము బడి నుంచి ఇంటికి వచ్చేసరికి.. ఇల్లంతా హడావుడిగా ఉంది. ఎవరికి వారు ఏదో పెద్దపనిలో ఉన్నట్టు తిరుగుతున్నారు. నేను వెళ్లి ఏమిటని అమ్మను అడిగాను.
ఒకానొక బౌద్ధాశ్రమంలో ఒక గురువు ఉండేవాడు. ఆరామంలో పదుల సంఖ్యలో విద్యార్థులు ఉంటుండేవారు. గురువు రోజూ వారికి పాఠాలు బోధిస్తూ, విద్యార్థులతో తోటపని చేయిస్తూ ఉండేవాడు.
ఒక ఆశ్రమంలో గురువు, గురుపత్ని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. గురుపత్నికి ఓ అనుమానం వచ్చి ‘స్వామీ ఈ లోకంలో ప్రశాంతంగా జీవించేవారు ఎవరు?’ అని భర్తను అడిగింది. దానికి ఆయన ‘నీ దృష్టిలో ఎవరు ప్రశాంతంగా ఉంటు�
కొడుక్కి యోగా నేర్పిద్దామని ఓ తండ్రి శిక్షకుడి దగ్గరికి తీసుకెళ్లాడు. ‘వదులైన దుస్తులు వేసుకోవాలి, సూర్యో
దయానికి పూర్వమే రావాల’ని చెప్పాడు శిక్షకుడు. మరుసటిరోజు నుంచీ తండ్రి తన కారులో కొడుకును తీసుకె�
ఓ గ్రామంలో ఒక గురువు ఉండేవాడు. తన శిష్యులను ఎప్పుడూ క్రమశిక్షణగా ఉండాలని కఠినంగా చెప్పేవాడు. తను ఎప్పుడు కనబడినా నమస్కారం చేయమని చెప్పాడు. ఆయన ఎప్పుడు, ఎక్కడ కనిపించినా నమస్కరించే వారు శిష్యులు.
ఓ ఆశ్రమానికి చేరుకున్న యువకుడు వచ్చీ రావడంతోనే ‘ఇక్కడ అది బాగాలేదు, ఇది బాగాలేదు’ అంటూ విమర్శించడం మొదలుపెట్టాడు. అంతేకాదు, ‘తనని తల్లిదండ్రులు సరిగా పెంచలేదని, తమ గ్రామవాసుల ఆలోచనలు తప్పుల తడక’ అని చెబ�