రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా నగదు, బంగారం, బంగారు, వెండి నగలు పెద్దమొత్తంలో పట్టుబడుతున్నాయి.
బీజేపీపాలిత గుజరాత్లో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్‌బ్రిడ్జి కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణంపాలయ్యారు. బనస్కాంత జిల్లా పాలన్పుర్లో సోమవారం ఈ ఘటన జరిగింది.
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన గార్బా నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్న10 మంది గుండెపోటుతో మరణించడంతో గుజరాత్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. మృతుల్లో బరోడా, దభోయికి చెందిన 13 ఏళ్ల బాలుడి నుంచ�
Cyclone Tej | అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను మరింత బలపడుతోందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నానికి అది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా జునా జంజరియా గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ కాంతి చౌహాన్ (దళితుడు) శుక్రవారం పాఠశాలలో విషం తాగి, ఆ విషయాన్ని ఆయన తన భార్యకు తెలిపారు. అయిత�
Organ Donation | బ్రెయిన్ డెడ్ అయిన ఐదు రోజుల శిశువు తన అవయవాలతో ముగ్గురు పిల్లలకు కొత్త జీవితం ఇచ్చింది. (Organ Donation) శిశువు కాలేయాన్ని తొమ్మిది నెలల చిన్నారికి, రెండు కిడ్నీలను ఇద్దరు పిల్లలకు ట్రాన్స్‌ప్లాంట్ చేశ�
Garba Dance | నవరాత్రుల సందర్భంగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మహిళలు గర్బా డ్యాన్స్‌తో అదరగొడుతున్నారు. నవరాత్రి ఉత్సవాల మూడ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది మొదలు.. భారీ స్థాయిలో నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. తెలంగాణకు తరలించడం కోసం దాచిపెట్టిన రూ.42 కోట్ల నగదును బెంగళూరులో ఓ కాంగ్రెస్ నేత ఇంటి నుంచి ఐటీ అధికారులు �
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై బీహార్ అధికార పార్టీ జేడీయూ మండిపడింది. ప్రధాని మోదీ నకిలీ ఓబీసీ అని, గుజరాత్లో గతంలో ఓబీసీల్లో చేర్పులకు సంబంధించిన వ్య
charred to death | హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలి లారీకి మంటలు వ్యాపించాయి. అందులో ప్రయాణించిన భార్యాభర్తలు, ఆరేళ్ల కుమార్తె సజీవ దహనమయ్యారు. (charred to death) ఆ లారీలో రవాణా చేస్తున్న మేకలు, గొర్రెలు కూడా కాలిపోయాయి.
ఇద్దరు గుజరాతీలు! ఇద్దరూ గుజరాతీలేనా? కాదు, కానే కాదు! పుట్టుక బట్టి వ్యక్తిత్వం ఉండదనీ, గుర్తింపు ఉండకూడదనీ సాక్షాత్తూ శ్రీకృష్ణుడే చెప్పాడు: ‘చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగశః’ అని (భగవద్గీత విభాగ 4
ICC World Cup-2023 | ప్రతి వరల్డ్ కప్ టోర్నీకి ముందు రోజు సంప్రదాయబద్ధంగా నిర్వహించే కెప్టెన్స్ డే ఈవెంట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ (GCA) క్లబ�
Fire Accident | గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్ నగరంలోని బాంబే మార్కెట్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
అబద్ధాలు మాట్లాడటంలో ప్రధాని మోదీని (PM Modi) మించినోడు లేరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రైతు రుణమాఫీ గురించి ప్రధాని మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు.