గుండెపోటుతో 28 ఎండ్ల యువకుడు మృతిచెందాడు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన రాజబోయిన ప్రవీణ్ (28) గత ఏడాది డిగ్రీ పూర్తి చేసి వరంగల్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం సెలవు కా�
బుధవారం రాత్రంతా ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పోటెత్తిన వరద ఓరుగల్లు నగరంలో విధ్వంసం సృష్టించింది. హనుమకొండ, వరంగల్ నగరాల్లో తీవ్ర నష్టం మిగిల్చింది.
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే చెత్తను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసేందుకు మున్సిపల్‌శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పట్టణ స్థానిక సంస్థలను తొమ్మిది క్లస్టర్�
వరంగల్ నిట్‌లో వసంత్సోవ వేడుక(స్ప్రింగ్ స్ప్రీ) శుక్రవారం రెండో రోజూ హుషారుగా సాగింది. కళాధ్వని పేరిట ఏర్పాటుచేసిన ఈ ఉత్సవాల్లో విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేలా, నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా ఈవె
వరంగల్‌లోని భద్రకాళి బండ్‌పై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 150 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుం
చారిత్రక వరంగల్ నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అడుగులు వేస్తున్నారు. ప్రతి మూడు డివిజన్లకు ఒక నర్సరీ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదే�
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత దినాదినాభివృద్ధి చెందుతున్న ‘గ్రేటర్ వరంగల్'లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. రాష్ట్ర సర్కారు పక్కా ప్రణాళికలతో ఓరుగల్లును అద్భుతంగా తీర్చిదిద్దుతున్నద�
నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతులు కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. 27వ డివిజన్ పరిధిలోని రాంకీ విల్లాస్, దయానందకాలనీలో శనివారం ఆమె ప�