సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ అదిరిపోయే బోణీ కొట్టాడు. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన జొకోవిచ్ తన తొ
సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ ఘనంగా మొదలైంది. మొదటి రోజు సంచలనాలేమీ నమోదుకాకపోయినా స్టార్ ప్లేయర్లు తమ తొలి రౌండ్ విఘ్నాలను అధిగమించి రెండో రౌండ్‌కు చేరారు. 22 ఏండ్ల వయసులోనే ఆ�
సీజన్ తొలిగ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. గతేడాది పోలిస్తే ఈసారి మొత్తం ప్రైజ్‌మనీలో 16శాతం పెంచినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో స్పెయిన్ నయా బుల్ కార్లోస్ అల్కరాజ్ ఆరంభం అదిరిపోయింది. ఆరో గ్రాండ్‌స్లామ్ వేటలో అల్కరాజ్ ఆ దిశగా తొలి అడుగు వేశాడు.
సీజన్ నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ తొలి రోజే రసవత్తరంగా మొదలైంది. కెరీర్ 25వ టైటిల్ వేటలో ఉన్న నొవాక్ జొకోవిచ్‌తో పాటు మహిళల సింగిల్స్‌లో నెంబర్ వన్ సీడ్ అరీనా సబలెంకా, ఏడో సీడ్ జాస
సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ యుద్ధానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం నుంచి న్యూయార్క్‌లోని బిల్లీజీన్ నేషనల్ స్టేడియంలో యూఎస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి తెరలేవనుంది. గతానికి భిన్నంగ
జర్మనీ యువ టెన్నిస్ సంచలనం అరియా లాంక్రిసెంట్కు కేఎస్‌జీ(కంకణాల స్పోర్ట్స్ గ్రూపు) స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హ్యాండ్‌బాల్, వాలీబాల్, రేసింగ్, బ్యాడ్మింటన్‌లో భాగమైన కేఎస్�
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో మహిళల సింగిల్స్ ఫైనల్స్ బెర్తులు ఖరారయ్యాయి. హ్యాట్రిక్ టైటిల్ వేటలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ అరీనా సబలెంక.. టైటిల్ పోరులో అమెరికాకు
నొవాక్ జొకోవిచ్ వరుసగా ఎనిమిదోసారి యేడాదిని టాప్ ర్యాంక్‌తో ముగించాడు. ఈ యేడాది మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్స్‌లో అత్యధిక టైటిల్స్(24) సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.