లండన్ : నొవాక్ జొకోవిచ్ వరుసగా ఎనిమిదోసారి యేడాదిని టాప్ ర్యాంక్‌తో ముగించాడు. ఈ యేడాది మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్స్‌లో అత్యధిక టైటిల్స్(24) సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ సీజన్లో జొకో మొత్తం ఏడు టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.
స్పెయి న్ యువ సంచలనం కార్లొస్ అల్కారజ్‌కు టాప్ ర్యాంక్ కోల్పోయినా, త్వరగానే తిరిగి దానిని సొంతం చేసుకున్నాడు. కాగా మహిళల టాప్ ర్యాంక్‌ను వరుసగా రెండో ఏడాది ఇగా స్వియాటెక్ నిలుపుకున్నది.