సెమీస్లోఅమెరికా కుర్రోళ్లు
సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో యూఎస్ఏకే చెందిన డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ నిష్క్రమించినా అమెరికన్ల ఆధిపత్యం కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో యూఎస్ఏ కుర్రాళ్లు టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సిస్ టియాఫో ముఖాముఖి తలపడనున్నారు.
- యూఎస్ ఓపెన్ నుంచి జ్వెరెవ్ నిష్క్రమణ
న్యూయార్క్ : సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో యూఎస్ఏకే చెందిన డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ నిష్క్రమించినా అమెరికన్ల ఆధిపత్యం కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో యూఎస్ఏ కుర్రాళ్లు టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సిస్ టియాఫో ముఖాముఖి తలపడనున్నారు. క్వార్టర్స్‌లో ఫ్రిట్జ్.. 7-6 (7/2), 3-6, 6-4, 7-6 (7/3)తో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను ఓడించాడు. మరో క్వార్టర్స్‌లో టియాఫో.. 6-3, 6-7 (7/5), 6-3, 4-1తో గ్రిగొర్ దిమిత్రోవ్ (బల్గేరియా)ను చిత్తుచేశాడు. మహిళల సింగిల్స్‌లో పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కిన్వెన్ జెంగ్ (చైనా) 1-6, 2-6తో రెండో సీడ్ అరీనా సబలెంక (బెలారస్) చేతిలో చిత్తై క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. సెమీస్‌లో సబలెంక.. అమెరికా యువ సంచలనం ఎమ్మా నవరోతో తాడో పేడో తేల్చుకోనుంది. మిక్స్డ్ డబుల్స్‌లో సెమీస్ చేరిన రోహన్ బోపన్న (భారత్), అల్దిలా సుత్జిజాది (ఇండోనేషియా) ద్వయం 3-6, 4-6తో టౌన్సెండ్-యంగ్ (అమెరికా) చేతిలో పరాభవం పాలైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

