Paddy Grain | ఆవంచ గ్రామానికి చెందిన సుమారు పదిమంది చిన్న, సన్న కారు రైతులు వరి ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చినా కొనుగోలు చేసే నాధుడే కరువయ్యాడు. ఇటీవల కురిసిన వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోగా ఆ ధాన్�
Collector Rahulraj | ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంట నష్టం కాకుండా.. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి.. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
Paddy grain | వరి ధాన్యం వర్షానికి దెబ్బ తినడంతో రైతులకు కన్నీళ్లను మిగిల్చిందని.. కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని మెదక్ మండల మాజీ రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్ష
Farmers | గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పూర్తిగా తడిసి మొలకలు ఎత్తాయని తెలంగాణ రైతు రక్షణ సమితి ముఖ్య సలహాదారుడు మిరియాల చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు.
Collector Rahul Raj | మెదక్ జిల్లా వ్యాప్తంగా 498 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కేంద్రాల దగ్గర రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారని అందులో మాయిచ్చరైజేషన్ అయిన ధాన్యానికి టోకెన్ అందిస్తున్నామని మెదక్ జిల�
Grain Purchase Centres | రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలను పాటించాలని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు తహసిల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీవో జమ్లా నాయక్.
Farmers | దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆశ్రయించాలని అన్నారు. ధాన్యాన్ని ఐకేపీ, సొసైటీలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నారు.
IKP Centres | రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, సొసైటీల ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తహసీల్దార్ లక్ష్మణ్ బాబు తెలిపారు.
చిలిపిచెడ్ మండలంలోని ఐకెపి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 7 ఐకెపి కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామ సంఘాల అధ్యక్షురాలిచే ప్రారంభించడం జరిగిందన్నారు మండల ఐకేపీ ఏపీఎం గౌరీ శంకర్.
నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులైనా లారీలు రావడం లేదనే సాకుతో కాంటా వేయకపోవడంతో రైతులు తీవ�
Tarpaulin covers | ఇవాళ నిజాంపేట మండలంలోని నస్కల్,నందగోకుల్,చల్మెడ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్ఐ సందర్శించి మాట్లాడారు. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉంటూ ధాన్యం కుప�
RDO Ramadevi | ఇవాళ రామాయంపేటకు విచ్చేసిన మెదక్ ఆర్డీవో రమాదేవి.. తహసీల్దార్తో కలిసి రైస్మిల్లులను, కొనుగోలు కేంద్రాలను సందర్శించి పలు సూచనలు చేశారు. రామాయంపేట మండలవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో నుండి రైస్�
Srinivas Goud | ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అనేక కొర్రీలు పెడుతున్నారు. కనీసం రైతులు ధాన్యం నింపుకునేందుకు సంచులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Farmers | ఇవాళ రామాయంపేట పట్టణంతోపాటు డి ధర్మారం తదితర గ్రామాలలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ రజినీకుమారి సందర్శించి అక్కడ ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. వడ్లు మంచిగా ఎండితేనే మ్యాచర్ వ�
కొన్నిరోజులుగా అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మండలంలోని కోమట్పల్లి, పోతాయిపల్లి గ్రామాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో అరగంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద�