Home
Govinda
Govinda
-
"Govinda | నటుడు గోవింద సంచలన నిర్ణయం: తప్పుడు వార్తలు, డీప్‌ఫేక్‌లపై రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు"
2 months agoGovinda | బాలీవుడ్ నటుడు గోవింద తన వ్యక్తిగత మరియు కుటుంబ జీవితంపై వస్తున్న తప్పుడు, వార్తలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టిస్తున్న మార్ఫింగ్ కంటెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు."Rahul Dev | జూనియర్ ఎన్టీఆర్ గిఫ్ట్ లాంటివాడు.. రాహుల్ దేవ్ కామెంట్స్ వైరల్"
5 months agoRahul Dev | జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆంధ్రావాలా, సింహాద్రి, నరసింహుడు, దమ్ము సినిమాల్లో విలన్‌గా నటించాడు రాహుల్ దేవ్. తారక్ యాక్టింగ్‌పై రాహుల్ దేవ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానుల్లో జోష్ నింపుతున్న�"Sunita Ahuja | గోవిందాకు భార్య సునీత వార్నింగ్.. 63 ఏళ్లు వచ్చాయి.. ఇప్పటికైనా మారకపోతే క్షమించను!"
9 months agoGovinda | బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందాతో పాటు అతడి భార్య సునీత అహుజా గత ఏడాది కాలం నుంచి వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే."Govinda | బాలీవుడ్ నటుడు గోవిందాకు అస్వస్థత.. అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలింపు!"
12 months agoGovinda | బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా (61) అస్వస్థతకు గురయ్యారు. ముంబై జుహులోని తన నివాసంలో మంగళవారం రాత్రి సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. ఈ విషయాన్ని గోవిందా స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ బిం�"Govinda | గోవిందా భార్య సంచలన వ్యాఖ్యలు .. ఇంకో జన్మ ఉంటే గోవిందా నా భర్తగా వద్దు .."
12 months agoGovinda | బాలీవుడ్ కామెడీ కింగ్‌గా పేరొందిన గోవిందా ఎప్పుడూ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటారు. అయితే, ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం వార్తల్లోకి వచ్చింది. గోవిందా భార్య సునీత అహూజా తాజాగా చేసిన వ్యాఖ్యలు బాలీవు�"Govinda | ఎట్టకేలకి విడాకుల పుకార్లకి పులిస్టాప్ పెట్టిన గోవిందా..ఇప్పటికైన ప్రచారాలు ఆపుతారా?"
1 year agoGovinda | సీనియర్ నటుడు గోవిందా, ఆయన భార్య సునీత అహూజా విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు ఇటీవల మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. బాంద్రా (ముంబయి)లోని కుటుంబ న్యాయస్థానంలో ఇప్పటికే వీరికి సంబం�"Govinda Divorce | గోవిందా- సునీతా విడాకులు: 38 ఏళ్ల వైవాహిక బంధానికి చెక్.. కోర్టును ఆశ్రయించిన సునీతా..!"
1 year agoGovinda Divorce | బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా వివాహ జీవితంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆయన భార్య సునీతా అహుజా 38 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలని కోర్టును ఆశ్రయించారు. హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 13 (1)(i), (ia), ("Govinda divorce rumours | సునీత ఆరు నెలల క్రితం విడాకులకోసం దరఖాస్తు చేసుకున్నారు : లాయర్"
2 years agoGovinda divorce rumours | బాలీవుడ్ దిగ్గజ నటుడు గోవిందా (Govinda) తన భార్య సునీత అహుజా (Sunita Ahuja)తో విడాకులు తీసుకుంటున్నట్లు తెగ ప్రచారం (Govinda divorce rumours) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విడాకుల అంశంపై దంపతుల న్యాయవాది లలిత్ బి"Govinda | నా కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన నటుడు గోవిందా"
2 years agoGovinda | బాలీవుడ్ (Bollywood) నటుడు (Actor), శివసేన నాయకుడు (Shiv Sena leader) గోవిందా (Govinda) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశ�"Govinda | గోవింద ఆరోగ్యం మెరుగ్గానే ఉంది.. నటుడి ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన భార్య"
2 years agoGovinda | బాలీవుడ్ నటుడు గోవింద ప్రమాదవశాత్తు బుల్లెట్ గాయమైంది. ఉదయం లైసెన్స్ రివాల్వర్ కిందపడగా.. బుల్లెట్ దూసుకొచ్చి కాలిలోకి చొచ్చుకు వెళ్లింది. ఆ తర్వాత ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు."Govinda | పేలిన గన్.. గోవిందా మోకాలిలోకి దూసుకెళ్లిన బుల్లెట్"
2 years agoప్రమాదవశాత్తు తుపాకీ పేలిన ఘటనలో బాలీవుడ్ నటుడు గోవిందా తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం ముంబయిలోని ఆయన స్వగృహంలో ఈ సంఘటన చోటు చేసుకుంది."Govinda | బాలీవుడ్ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్‌ఫైర్.. కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్"
2 years agoGovinda | బాలీవుడ్ నటుడు, శివసేన లీడర్ గోవిందా (Govinda) ఇంట్లో గన్ మిస్‌ఫైర్ (gun misfire) అయ్యింది."Tirumala | గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్న తిరుమల శ్రీవారి ఆలయం"
3 years agoTirumala | గోవిందా నామ స్మరణతో తిరుమల (Tirumala) ప్రాంతం మారుమ్రోగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 16 కంపార్టుమెంట్లు(Compartments) నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారు�"ఆన్లైన్ పోంజి స్కామ్ : బాలీవుడ్ హీరో గోవిందను ప్రశ్నించనున్న ఈఓడబ్ల్యూ"
3 years agoరూ. 1000 కోట్ల ఆన్లైన్ పోంజి స్కామ్‌లో బాలీవుడ్ నటుడు గోవిందను ఒడిషా ఆర్ధిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ప్రశ్నించనుంది."Govinda: వెయ్యి కోట్ల ఆన్లైన్ స్కామ్‌లో.. బాలీవుడ్ నటుడిని ప్రశ్నించనున్న ఆర్ధికశాఖ"
3 years agoGovinda: వెయ్యి కోట్ల ఆన్లైన్ పాంజీ స్కామ్ విచారణలో భాగంగా బాలీవుడ్ నటుడు గోవిందను ఒడిశాకు చెందిన ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ప్రశ్నించనున్నది. సోలార్ టెక్నో అలియనెస్స్ ఆన్లైన్ ద్వారా భారీ స్కామ్కతాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!














