Govinda Rashmika Dance | గోవిందాతో రష్మిక డ్యాన్స్..ఫిదా అయిన స్టార్ హీరో..వీడియో
పుష్ప సినిమాలోని సామి సామి పాటకు వేసిన సిగ్నేచర్ స్టెప్ (Saami Saami Step) ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో తెలిసిందే. రష్మిక ఇపుడీ పాటకు మరోసారి డ్యాన్స్ చేసి అదరహో అనిపిస్తోంది .
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) పుష్ప సినిమాలోని సామి సామి పాటకు వేసిన సిగ్నేచర్ స్టెప్ (Saami Saami Step) ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఈ పాట నెట్టింటిని షేక్ చేసింది. రష్మిక డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్కు మూవీ లవర్స్ మాత్రమే కాదు స్టార్ సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు. ఇపుడీ పాటకు మరోసారి డ్యాన్స్ చేసి అదరహో అనిపిస్తోంది రష్మిక.
ఇంతకీ ఇన్ని రోజులకు మళ్లీ ఎక్కడ డ్యాన్స్ చేసిందనుకుంటున్నారా..? రష్మిక జీ టీవీ షో కోసం ఈ డ్యాన్స్ చేసింది. రష్మిక నటిస్తున్న హిందీ చిత్రం గుడ్బై. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జీ టీవీలో ప్రసారమయ్యే DID SuperMoms షోకు హాజరైంది రష్మిక. భాగ్య శ్రీ, రెమో డీ సౌజా షోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. రష్మిక ఈ షోలో వన్ ఆఫ్ ది గెస్ట్, స్టార్ యాక్టర్ గోవిందా (Govinda) తో కలిసి సామి సామి పాటకు డ్యాన్స్ చేసింది.
సామి వేదిక మీద ఉన్నప్పుడు..మీరు మీ కళ్లు పక్క తిప్పుకోలేరు సామీ అంటూ జీ ఛానల్ ప్రోమోను షేర్ చేసింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
Nahi hata paayenge aap bhi apni ankhiyaan, jab manch par saami, saami karenge #RashmikaMandanna aur #Govinda! 🔥👯Dekhiye #DIDSuperMoms, kal, raat 9 baje, sirf #ZeeTV par aur kahin bhi, kabhi bhi #ZEE5 App par.#HarMomSuperMom #SapnonKaGrandFinale #Promo pic.twitter.com/CgsJKuXwdE
— ZeeTV (@ZeeTV) September 24, 2022
వికాస్ బాల్ దర్శకత్వంలో ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వస్తున్న గుడ్ బై చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీ రోల్ చేస్తున్నారు. అక్టోబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Also : Ponniyin Selvan-1 Ticket Prices | తెలుగు సినిమాలు చేయని సాహసం..పొన్నియన్ సెల్వన్-1 టికెట్ ధర ఎంతంటే..?
Read Also : Nagarjuna Thaar Maar Thakkar Maar Dance | చిరు పాటకు నాగార్జున డ్యాన్స్ చేస్తే..ట్రెండింగ్లో వీడియో
Read Also : Rashmika Mandanna | సెలబ్రిటీ డాక్టర్తో రష్మిక..ఇంతకీ విషయమేంటంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

