Ponniyin Selvan-1 Ticket Prices | తెలుగు సినిమాలు చేయని సాహసం..పొన్నియన్ సెల్వన్-1 టికెట్ ధర ఎంతంటే..?
మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). పొన్నియన్ సెల్వన్-1 సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. కాగా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్ డేట్ బయటకు వచ్చింది.
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. కాగా పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1) సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. భారీ మల్టీస్టారర్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పటికే హైదరాబాద్‌లో జరిగింది.
కాగా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్ డేట్ బయటకు వచ్చింది. పొన్నియన్ సెల్వన్-1కు హైదరాబాద్‌లోని ప్రధాన మల్టీప్లెక్స్‌లలో అత్యధిక టికెట్స్ ధర రూ.295 ఉండబోతుందని తాజా టాక్. ప్రభుత్వం అనుమతుల మేరకు ఈ ధర ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ మధ్యకాలంలో చాలా తెలుగు సినిమాలు ఎక్కువ టికెట్ల ధరలు పెట్టలేదు. కానీ ఇపుడు పొన్నియన్ సెల్వన్ ఇపుడు అధిక ధరలతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది.
ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, శరత్‌కుమార్, జయరామ్, విక్రమ్ ప్రభు, కార్తీ, జయం రవి, పార్థీబన్, ప్రకాశ్ రాజ్, అరవింద్ స్వామి, శోభితా ధూళిపాళ, ఐశ్వర్యా రాయ్, త్రిష, కీ రోల్స్ చేస్తున్నారు.
చోళుల కాలం నాటి కథ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో కార్తీ వల్లవరాయన్ వండియదేవన్ పాత్రలో నటిస్తున్నాడు. విక్రమ్ అధిత కరికానల్ పాత్ర పోషిస్తున్నాడు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Read Also : Ponniyin Selvan-1 Ticket Prices | తెలుగు సినిమాలు చేయని సాహసం..పొన్నియన్ సెల్వన్-1 టికెట్ ధర ఎంతంటే..?
Read Also : Nagarjuna Thaar Maar Thakkar Maar Dance | చిరు పాటకు నాగార్జున డ్యాన్స్ చేస్తే..ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Shaakuntalam | గ్లింప్స్ వీడియోతో శాకుంతలం రిలీజ్ అప్డేట్
Read Also : Dhamaka | ధమాకా విడుదల తేదీ ఫైనల్..ప్రకటనే ఆలస్యం..!
Read Also : Chiranjeevi | ప్రేక్షకుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను..చిరంజీవి ట్వీట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

