Rohit and Marina | రోహిత్-మెరీనా కపుల్‌కు బిగ్‌బాస్ బిగ్ షాక్..!
బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss 6 Telugu) టాస్క్‌లు,నామినేషన్స్, ఫైట్స్ తో ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. గతంలోలాగా ఈ సీజన్లో రోహిత్-మెరీనా కపుల్ షోలోకి ఎంటరైన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ ఇప్పటికే పలువురు ఇంటిసభ్యులతో వాగ్వాదం కూడా చేసుకుంటున్నారు.
అక్కినేని నాగార్జున (Akkineni nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss 6 Telugu) టాస్క్‌లు,నామినేషన్స్, ఫైట్స్ తో ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. గతంలోలాగా ఈ సీజన్లో రోహిత్-మెరీనా కపుల్ షోలోకి ఎంటరైన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ ఇప్పటికే పలువురు ఇంటిసభ్యులతో వాగ్వాదం కూడా చేసుకుంటున్నారు.
కాగా నామినేషన్స్ ప్రక్రియ వరకు వచ్చేసరికి బిగ్ బాస్ ఈ క్రేజీ కపుల్ బిగ్ షాక్ ఇచ్చాడు. రోహిత్-మెరీనా కపుల్ (Rohit and Marina)గా బిగ్ హౌస్‌లోకి వచ్చారని, వాళ్లు ఒక్క వ్యక్తిగానే (సభ్యుడు)గానే పరిగణలోకి వస్తారని చెప్పాడు. ఇద్దరిలో ఒకరు నామినేట్ అయినా రెండో వ్యక్తి కూడా ఆటోమేటిక్‌గా నామినేట్ అవుతారని చెప్పి షాకిచ్చాడు. అంటే ఈ లెక్కన భార్య ఎలిమినేట్ అయితే భర్త కూడా బయటకు వెళ్లిపోవాల్సిందే.
నామినేట్ చేసేటప్పుడు భార్యాభర్తలు ఒక టీమ్‌గా ఏర్పడి నామినేట్ చేయవచ్చు. బిగ్ బాస్ పెట్టిన ఈ కొత్త మెలిక ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. రోహిత్-మెరీనా ఇప్పటివరకు వేర్వేరు సభ్యులుగా ఉండగా..మరి ఇప్పటి నుంచి హౌస్‌లో పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మొదటి నుంచీ తగ్గేదేలే అంటున్న రేవంత్..
తొలి రోజు నుంచి సింగర్ రేవంత్ హౌస్ లో తన యాటిట్యూడ్ విషయంలో తగ్గేదేలే అంటూ హైలెట్ అవుతున్నాడున. తన మాట వినాలనే రేవంత్ ధోరణి ఇంటి సభ్యులకు నచ్చడం లేదు. నామినేషన్లో అందరికంటే ఎక్కువగా 8 ఓట్లు రేవంత్‌కే పడ్డాయి. రేవంత్ ఎవరూ ఊహించనంతంగా అప్పుడే ఎమోషనల్ అవుతూ..సైలెంట్ అవుతూ, బాత్రూంలోకి వెళ్లి ఏడుస్తూ..అందరి ఫోకస్ తనపైనే ఉండేలా చూసుకుంటున్నాడు. మరి రేవంత్ తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుంటూ గేమ్ పై ఫోకస్ పెడతాడా..? లేదా..? అనేది చూడాలి.
Captaincy Contenders ayye arhatha evariki undhi?
Catch today's episode on @StarMaa, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/uRohX2UoNb
— Starmaa (@StarMaa) September 8, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

