Govinda | బాలీవుడ్ నటుడు గోవిందాకు అస్వస్థత.. అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలింపు!
Govinda | బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా (61) అస్వస్థతకు గురయ్యారు. ముంబై జుహులోని తన నివాసంలో మంగళవారం రాత్రి సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. ఈ విషయాన్ని గోవిందా స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ వెల్లడించారు.
Govinda | బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా (61) అస్వస్థతకు గురయ్యారు. ముంబై జుహులోని తన నివాసంలో మంగళవారం రాత్రి సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. ఈ విషయాన్ని గోవిందా స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ వెల్లడించారు.
గోవిందాను ఆయన నివాసానికి సమీపంలోనే ఉన్న క్రిటికేర్ ఆస్పత్రిలో చేర్పించామని లలత్ బిందాల్ తెలిపారు. అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. చాలావరకు రక్త పరీక్షలు చేయించామని.. వాటి రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

