Gold Price | బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. బుధవారం ఒక్కరోజే హైదరాబాద్లో తులం పసిడి రేటు ఏకంగా రూ.1,030 ఎగబాకింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ (మేలిమి) పుత్తడి విలువ రూ.61,360ని తాకింది. 10 గ్రాముల 22 క్యారె�
Gold Rate |కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడం, గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో కొనుగోలుదారులు వెనుకంజ వేయడంతో పసిడి ధరలు తగ్గుముఖం పడుతు�
Gold Price | బంగారం ధర ఒక్క ఉదుటన రూ.60,000 స్థాయిని చేరిన నేపథ్యంలో పాత పుత్తడి ఆభరణాల అమ్మకాలు జోరుగా పెరిగాయి. ఉగాది, గుడిపౌర్వ, నవరాత్రి తదితర పండుగలతో దేశీయంగా కొత్త సంవత్సరం ఆరంభమైన బుధవారం ఈ అమ్మకాలు పెరిగాయని
Gold Rate | బంగారం ధరలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. దేశీయ మార్కెట్లో ఇప్పటికే 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.60,000 దాటింది. గడిచిన 10 రోజుల్లోనే 10 గ్రాముల ధర దాదాపు రూ.5,000 పుంజుకోవడం గమనార్హం. ఈ క్రమంలో తర్వలోనే మునుపెన్నడూ ల
Gold Rates | బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మళ్లీ రూ.60 వేల మార్కును దాటేసింది. పది గ్రాముల ప్యూర్ గోల్డ్ రేటు ఇప్పుడు రూ.60,200పైనే. గత 6 నెలల్లోనే ఏకంగా 18 శాతం ధరలు పెరిగాయి. రాబోయే పెండ్లిళ్ల సీజన్కు ఇదో షాకింగ్ వార�
Gold Price | భారత్లో బంగారం ధర తొలిసారిగా రూ.60,000 స్థాయిని దాటి రికార్డు సృష్టించింది. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమన్న ప్రభావంతో శనివ�
బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల రేటు రూ.760 ఎగిసి రూ.57,980 వద్దకు.. 22 క్యారెట్ల ధర రూ.700 ఎగబాకి రూ.53,150కి చేరాయి.
Gold Rates | గత నెలతో పోలిస్తే బంగారం ధర దాదాపు రూ.5000 వరకు పతనమైంది. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ విలువ వల్ల బంగారం ధర తగ్గినట్లు తెలుస్తున్నది. వెండి ధర కూడా దిగి వచ్చింది.
బంగారం ధరలు పరుగుపెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ధరలు పుంజుకుంటున్నాయి. గత పది రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు సోమవారం రికార్డు స్థాయికి చేరుకున్నా�
బంగారం ధర బుధవారం రూ.56,000లను దాటిం ది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ.378 పెరిగి రూ.56, 130కి చేరింది. అయితే హైదరాబాద్లో రూ.170 పెరిగి రూ. 55,750 గానే ఉన్నది. 22 క్యారెట్ ధర నగరంలో రూ.51,100 పలుకుతున్నది.
ఈ ఏడాది బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగగా 2023లో ఏకంగా రూ.62,000కు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ బలహీనపడటంతో పాటు వచ్చే ఏడాది అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించే