బల్దియాలో ఆస్తిపన్నుపై ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఆదివారం 30 సర్కిల్ కార్యాలయాల్లో ‘ ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ వేదికలను నిర్వహించనున్నట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అదేశించారు. గురువారం ఉన్నతాధికారులతో కలిసి నగరంలో పలు ప్రాంతాలలో పర్యటించారు. తొలుత అంబర్‌పేట ఫ్లై ఓవర్
ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా గురువారం జూబ్లీ�
ఒకవైపు ఉద్యోగులకు నెలవారీగా వేతనాలు సకాలంలో అందని పరిస్థితి...పైగా నిధుల్లేక లేక అభివృద్ధి పనులు పట్టాలెక్కడం లేదు. పురోగతి పనులకు అతీగతి లేదు. కాంట్రాక్టర్లు సైతం బకాయి బిల్లులు చెల్లిస్తేనే పనులు చేపడ
హైదరాబాద్ నగరాన్ని గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా రూపొందించడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేరొన్నారు.
ప్రజాపాలన డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. నెల రోజుల నుంచి వారు చేసిన కష్టానికి డబ్బులు ఇవ్వకుండా అధికారులు సతాయిస్తుండడంతో నిరసన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్�
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి మార్చి 31లోగా క్రమబద్ధ
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి (Gruha Jyoti) పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సబ్సిడీ సిలిండర్‌తోపాటు గృహావసరాలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను ఉచితంగా అందించే గృహలక్ష్మి పథక
ఆస్తి పన్ను చెల్లింపు గడువు మార్చి 31వ తేదీ దగ్గర పడుతుండటంతో జీహెచ్ఎంసీ సర్కిల్-14 కార్యాలయ అధికారులు పన్ను వసూళ్లను వేగిరం చేశారు. ఇందులో భాగంగా లక్షకు పైగా ఆస్తి పన్ను బకాయి పడిన వారి నుంచి పన్ను వసూలు
మూసీ సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే దేశ, విదేశాల్లో పర్యటించి పలు నగరాల మధ్య ఉన్న నదుల తీరంలో చేపట్టిన ప్రాజెక్టులను అధికారులతో పాటు సాక్షాత్�
జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దని, సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రచించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి శుక్రవారం ఖైరత�
సిటీబ్యూరో: ప్రచారం దండి.. ఖజానాకు గండి అన్నట్లు..అక్రమంగా ఏర్పాటైన హోర్డింగులతో.. జీహెచ్ఎంసీ ఖజానాకు జరుగుతున్న నష్టానికి లెక్కేలేదు. కేబీఆర్ పార్కు చుట్టూ , ప్రధాన రహదారి సెంట్రల్ మీడియన్‌లో లాల్పా�