GHMC | సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): దక్షిణం దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు సిటీలో గరిష్ఠం 39.2, కనిష్ఠం 24.6 డిగ్రీలు, గాలిలో తేమ 20 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.