ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఈఆర్టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
Street Dogs | ‘ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ టెరీటరీతో పాటు నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్ ప్రాంతాల్లో అన్ని వీధి కుక్కలను ఎనిమిది వారాల్లోగా డాగ్ షెల్టర్లకు తరలించాలి.. ఈ నేపథ్యంలోనే వీధి కుక్కలను అధికారులు తీ
Heavy Rains | రుతుపవన ధ్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు జీహెచ్ఎంసీ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తారు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు
GHMC | తమ పదవీ కాలం పూర్తవుతుండటంతో అందిన కాడికి దండుకోవాలని జీహెచ్ఎంసీ పాలక మండలిలోని కొందరు పెద్దలు అక్రమార్జనపై ఫోకస్ పెట్టినట్లు కార్మిక, ఉద్యోగ సంఘాలు చర్చించుకుంటున్నాయి.
Holidays | రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.
Heavy Rains : హైదరాబాద్ నగరంలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురవనున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికతో గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ (GHMC) పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇస్తున్నామ�
రానున్న గణేశ్ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతియుత వాతావరణంలో జరిగేలా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సహకారం అందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్
హైదరాబాద్‌లో వరద నీటితో ఎదురయ్యే సకల సమస్యలకు హైడ్రా ఏకైక పరిష్కారమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఉత్తవేనని తేలిపోయాయి. కాంగ్రెస్ సర్కారు కొండనాలుకకు మందు వేస్తామంటూ ఉన్న నాలుకకే మ�
గ్రేటర్లో వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించాం.. ప్రాధాన్యతగా రూ.100కోట్లతో 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ (భూ గర్భ సంపులు) నిర్మాణం చేపడుతున్నాం.. ఇకపై రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారం �
విపత్తు నిర్వహణలో ప్రభుత్వ శాఖల సమన్వయ అవసరం. వాతావరణంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అంచనా వేసి అటు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ముందస్తు చర్యలతో పాటు సహాయక చర్యలను వేగిరం చేసేలా అధికార యంత్రాంగం స�
2020లో అయితే ఏకంగా 32 సెం.మీల వర్షపాతం నమోదైంది. అంత పెద్ద వర్షపాతంలోనూ నగరంలో ట్రాఫిక్‌ను నిర్వహించగలిగిన అధికార యంత్రాంగం ఇప్పుడెందుకు విఫలమవుతున్నదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
Rain Alert | శుక్రవారం సాయంత్రం కూడా నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్నటి అంత వర్షం కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు.