నగరాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర: ఎమ్మెల్యే వివేకానంద్
జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా అనాలోచితమైనదని, ఇది హైదరాబాద్ నగరాన్ని విచ్చిన్నం చేసే కుట్ర అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ మండిపడ్డారు.
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 11: జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా అనాలోచితమైనదని, ఇది హైదరాబాద్ నగరాన్ని విచ్చిన్నం చేసే కుట్ర అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ మండిపడ్డారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా, స్పెషల్ ఆఫీసర్లను నియమించి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్నదని విమర్శించారు. స్థానిక సమస్యలను, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా రహస్య ఒప్పందాలతో నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించకుండా వాయిదా వేస్తూ అధికారుల ముసుగులో హైదరాబాద్ నగరాన్ని దోచుకోవడానికి ప్రభుత్వం ఒక దండుపాళ్యం ముఠాలా తయారైందని వ్యాఖ్యానించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

