Gas Leak | ఎరువుల కర్మాగారంలో రియాక్టర్ పేలింది. దీంతో గ్యాస్ లీక్ అయ్యింది. విష వాయువుల వల్ల ముగ్గురు మరణించారు. మరో 9 మంది అస్వస్థత చెందారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గ్యాస్ లీకై రెం డిళ్లు దగ్ధం కాగా, యువతి పెండ్లి, ఇంటి నిర్మా ణం కోసం దాచుకున్న డబ్బులు, బంగారం కాలిపోయిన ఘటన చెన్నూర్ మండలం ఆస్నాద్‌లో సోమవారం జరిగింది.
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ పరిధిలోని శ్రీజయ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ ప్రైవేట్ పరిశ్రమలో బుధవారం ఉదయం 11.45 నిమిషాలకు డై మిథైల్ సల్ఫైడ్ గ్యాస్ లీక్ కావడంతో పరిశ్రమలోని పలువురు కార్మికులు �
Kuala Lumpur airport | మలేషియా (Malaysia)లోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Kuala Lumpur airport) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ సదుపాయంలో గ్యాస్ లీకైంది (gas leak).
Students Hospitalised After Gas Leak | ఒక ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో 8 మంది నర్సింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. రసాయనాలున్న ఆ ట్యాంకర్�
గూడెప్పాడ్ స్టేజీ వద్ద ఆదివారం ఓ వ్యక్తి తన భార్యతో గొడవ పడి గ్యాస్ లీక్ చేయడంతో ఇల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. గూడెప్పాడ్‌కు చెందిన మహ్మద్ అక్తర్ పాషాకు తన భార్య నసీమాతో రెండు రోజుల క్రిత
Methane Gas: కజకిస్తాన్‌లో భారీ స్థాయిలో మీథేన్ గ్యాస్ లీకైంది. సుమారు లక్షా 27 వేల టన్నుల గ్యాస్ లీకైనట్లు తెలుస్తోంది. ఆ లీకైన గ్యాస్ వల్ల సుమారు ఏడు లక్షల కార్లు ఏడాది పాటు తిరగవచ్చు అని శాస్త్రవేత
వంటింటిలో గ్యాస్ లీకైన విషయాన్ని గమనించక.. నిద్రమత్తులో లైట్ వేయడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు వారిద్దరి పిల్లలకు కూడా గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మరణించాడ�
ఓ ఫార్మా పరిశ్రమలో గ్యాస్‌లీక్ కావడంతో ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇప్పటికే నలుగురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కాగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్స్�
పంజాబ్‌లో ఆదివారం ఘోర దుర్ఘటన చోటుచేసుకొన్నది. లుథియానాలోని గియాస్పురలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లతో సహా 11 మంది మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది.
పంజాబ్‌లోని (Punjab) లూధియానాలో (Ludhiana) ఘోరం ప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ (Gas Leak) అవడంతో తొమ్మిది మంది మరణించారు. మరో 11 మంది స్పృహకోల్పోయారు.
గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా.. గ్యాస్ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఫతేనగర్ శివశంకర్ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సనత్‌నగర్ అగ్నిమాపక శా�