Aurobindo Pharma | బాచుపల్లి అరబిందో ఫార్మాలో గ్యాస్ లీక్.. ఇద్దరి పరిస్థితి విషమం
Aurobindo Pharma | బాచుపల్లి అరంబిదో ఫార్మా పరిశ్రమలో ఆందోళన నెలకొంది. పరిశ్రమలో నుంచి గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్‌ను పీల్చిన నలుగురు కార్మికులు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు.
Aurobindo Pharma | హైదరాబాద్ : బాచుపల్లి అరబిందో ఫార్మా పరిశ్రమలో ఆందోళన నెలకొంది. పరిశ్రమలో నుంచి గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్‌ను పీల్చిన ఏడుగురు కార్మికులు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో అప్రమత్తమైన ఫార్మా కంపెనీ యాజమాన్యం.. ఆ ఏడుగురు కార్మికులను ఎస్ఎల్జీ ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఏడుగురు కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో మిగతా కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

