కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల బతుకులు దుర్భరంగా మారాయని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ ఆవేదన వ్యక�
ఉచిత బస్సు ప్రయాణంతో పరిమితికి మంచి ప్రయాణికులు బస్సులో ఎక్కడంతో కండక్టర్ స్పృహ తప్పిపడిపోయింది. ఈ ఘటన బుధవారం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ డిపోకు చెందిన బస్సు రామాయంపేట నుంచి బయలుదేరింది.
TSRTC | మహాలక్ష్మీ పథకం వల్ల తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు టీఎస్ఆర్టీసీ సరికొత్త వ్యూహాన్ని పాటించాలని నిర్ణయించింది. లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ప్రధానంగా సీట్ల విషయంలోనే గొడవలు
మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రభావం ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులపై పడింది. ఈ పథకంతో రైళ్లలో ప్రయాణం చేయాల్సిన మహిళలందరూ ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎంఎంటీఎస్లలో ప్రయాణాలు చేసే వ�
Auto Driver | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. తమ బతుకులు రోడ్డున పడ్డాయని.. తమను ఆదుకోవాలని కోరినప్పటికీ స్పందన లేకపో�
మేడారం మహాజాతరకు వచ్చే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
ప్రభుత్వ ఖజానాలో నిధులు లేక పోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. మంథనిలో శనివారం ఆయన పర్యటించారు.
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెదక్ రీజియన్ నుంచి తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. పండుగకు మూడ�
మహాలక్ష్మీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి తమకు కష్టాలు మొదలయ్యాయని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్తో ఓవర్లోడ్ అయి క్లచ్ప్లేట్లు, కట్టలు విరగడం, టైర్లు పగులుతున్నందు
TSRTC | సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. పండుగ సమయంలో 4,844 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 625 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ �
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక అదృశ్యమైన కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పెద్దపల్లి నుంచి కరీంనగర్కు రావాల్సిన మైనర్ బాలిక ఈ నెల 27న బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద బస్సు దిగి కనిపించకుండా పోయింది.
TSRTC | హనుమకొండ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. హుజూరాబాద్ నుంచి హనుమకొండ వెళ్తున్న పల్లె వెలుగు బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. సమీపంలోని పంట పొలాలకు బస్సు చక్రాలు దూసుకెళ్లాయి.
TSRTC | మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు టీఎస్ఆర్టీసీ కీలక సూచన చేసింది. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్�